సెప్టెంబరులో ప్రతి వారం ఆరేడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం కూడా ఆరు చిత్రాలు విడుదలవుతున్నాయి.
భాజపా ఎమ్మెల్యే పరాగ్ షా ముంబయి వీధుల్లో భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లండన్‌లోని ‘సిల్వర్‌స్టోన్ సర్క్యూట్’లో జరిగిన ‘మిచెలిన్ లే మాన్స్ కప్’ కార్ రేస్ సందర్భంగా సీఎం విజయ్, ...
Harsh Goenka: దిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సదస్సుకు హాజరైన ప్రముఖుల కోసం ఏర్పాటు ...
పాఠశాలలో చదువుకునే ఒకే ఒక్క విద్యార్థి కోసం ఓ ఉపాధ్యాయుడు 5కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేసిమరీ స్కూల్‌కు వెళ్తున్నారు.
JDU on UCC: బిహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు తాము వ్యతిరేకమని జేడీయూ స్పష్టంచేసింది. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు ...
చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. (hanuman ansh ) కేవలం ...
ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హా ...
ఇటీవల చెన్నైలోని ఓ జువెలరీ దుకాణంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు తనిఖీలు నిర్వహించారు. విక్రయానికి ఉంచిన హాల్‌మార్క్ లేని 804 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హాల్‌మార్ ...
ఇటీవల ‘ఓం శాంతి శాంతిః’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ. అప్పటి నుంచి ఈ జోడీ గురించి పలు వార్తలు ...
చిన్నప్పుడే మధుమేహం బారినపడితే ఆ కుర్రాడి లైఫ్ కఠినంగా మారుతుంది. కానీ తల్లి ప్రోద్బలం ఉంటే ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చో ...
మళ్లీ సంజు శాంసన్ చోటుకు ఎసరు వచ్చేలా ఉంది. అఫ్గాన్‌తో తొలి టీ20లో విఫలం కావడమే అందుక్కారణం. ఏంటీ ఒక్క మ్యాచ్‌కే పక్కన ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results